Thakshila Media
Thakshila Media's Channel
 
 
 
 
Thakshila Media
Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
 
Name
Thakshila Media
Description
#Thakshilamedia #Thakshilamediavideos #hinduism #motivationalspeech #bhakti #Thakshilamedia
Thakshilamediais a devotional channel catering to divinity and spirituality.We create content on festivals,temples,pooja vidhanam, stotras, interesting facts about Hinduism and Sanatana Dharma, spiritual wisdom & knowledge and a lot more.#Thakshilamedia

Subscribers
45.3K
Subscriptions
Friends
Channel Comments
allaripillabba (4 months ago)
నేను అనారోగ్యం తో బాధ పడుతున్నాను నారాయణ.. ఈ వీడియో నా వద్దకు చేరింది అంటే నా బాధ నీ దగ్గరకు చేరింది నారాయణ ‍️
laxmib8494 (4 months ago)
ఈ శ్లోకం చెప్పిన పంతులు గారికి శతకోటి సహస్ర కోటి అనంత కోటి నమస్సులు వందనాలు ధన్యవాదాలు
ramalakshmiNidamarthi (3 months ago)
సమయానికి మీరు ఈ శ్లోకాన్ని అందించి నా ఆరోగ్యం బాగుచేసారు. ఓం ధన్వాంతరాయ్ నాన్నయ్య 🏻🏻
jaganmohanthumburu113 (5 months ago)
మా అమ్మగారి ఆరోగ్యం తొందరగా కుదుట పడాలని శ్రీమన్నారాయణడిని
vidhaatha4148 (2 years ago)
పరోపకారం చేసే ఇలాంటి గురువులు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలి.
bhukyaprashanthi8625 (4 months ago)
Na pillalu ఆరోగ్యంగా ఉండాలి,
గురువు గారు చక్కగా అమృతం లా భోద చేసినారు. ధన్యవాదములు
నాశరీరము బాగుండాలి స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ
kadiamuma1245 (3 months ago)
నపిల్లలు ఆరోగ్యం బాగుపడాలి తండ్రి 🏻🏻🏻
AVNSH-N6GUN (1 year ago (edited))
నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైః వందిత పాద పద్మం లోకీ జరా రుక్ భయ మృత్యునాశం దాతారం ఈశం వివిధా ఔషధీనా ఓం హం ధన్వంతర్యై నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయె అమృత కలశహస్తయా సర్వౌఖా జలౌఖా విధాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయె అమృత కలశహస్తయా సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాధాయ శ్రీ మహవిష్ణవే నమో నమః .
hasiniswathiutla-q6r (1 year ago)
ఇంత మంచి మంత్రాన్ని చక్కటి విషయాలను చెప్పినందుకు ధన్యవాదములు గురువుగారు
bapuillandula8229 (12 days ago)
గురువూ గారికి
vlnrao4096 (7 months ago)
ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యము. జై శ్రీమన్నారాయణ
koppalasreenu1602 (1 month ago)
Challa bhaga chepparu Swamy
kondojushobharani2014 (2 years ago)
ఇంతటి ఆరోగ్య శ్లోకాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు మీకు శతకోటి వందనాలు
BandhuguShobha (3 weeks ago)
Om Narayan namah swami na bharat bagudalani dhivisu swami
kandurivijaysri (7 months ago)
నా కూతురుకి ఆరోగ్యం బాగుండు గాక స్వామి
LaxmiJampa-j9j (1 month ago)
Om namo naryana na manasu prasantnga vundali swami
MOHANRAM-59 (1 year ago)
ఓమ్ నమో ధన్వాంతారి నమో నమః తండ్రి నాకు ఆరోగ్యం బాగుండేలా చూడు తండ్రి
MenediDurgaprasad (1 month ago)
గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు